Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత అక్కినేని తల్లి కాబోతోందా?

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (18:24 IST)
టాలీవుడ్ అందాల రాశి, అగ్రహీరోయిన్ సమంత త్వరలో తల్లికాబోతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని సమంత స్పష్టం చేసింది.


తమిళ, తెలుగు భాషల్లో అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. గత 2017వ సంవత్సరం నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ.. తన నటనతో అదరగొడుతున్న సమంత.. ఇక సినిమాల్లో నటించడాన్ని పక్కనబెట్టేయాలని భావిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.
 
సమంత త్వరలో తల్లికావాలనుకుంటుందని.. సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను సమంత కొట్టిపారేసింది. తాను గర్భంగా లేనని.. ఒకవేళ వుంటే మాత్రం మీరే కనిపెట్టి చెప్పాలని ట్విట్టర్‌లో సెటైర్లు వేసింది. దీంతో సమంత గర్భంగా లేదనే విషయం తేటతెల్లమైంది. 
 
ఇంకా చెప్పాలంటే.. ట్విట్టర్‌లో సమంత అక్కినేనికి బదులు బేబి అక్కినేనిగా మార్చుకోవడం ద్వారానే ఈ అనుమానం ఫ్యాన్సుకు వచ్చిందని టాక్. అయితే తాను బేబి అనే సినిమాలో నటించడం వల్లే ట్విట్టర్ పేజీ పేరును అలా మార్చుకున్నానని సమంత క్లారిటీ కూడా ఇచ్చేసింది. దీన్ని కొన్ని మీడియాలు సమంత గర్భంగా వుండటం వల్లే బేబి అక్కినేనిగా మార్చుకుందని వార్తలు రాసేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిన్నాపురంలో పవన్ పర్యటన.. హెలికాప్టర్‌ ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్ట్ పరిశీలన (video)

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments