Webdunia - Bharat's app for daily news and videos

Install App

బట్టల వ్యాపారం మొదలెట్టిన సమంత అక్కినేని... (video)

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (15:18 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమా రంగంలో రాణిస్తూనే వ్యాపారాలపై దృష్టి పెడుతోంది. ఇంటి డాబా మీదనే పెరటి తోటను సిద్ధం చేసుకున్న సమంత.. ఇటీవల ఆమె తోటలోని క్యారెట్లను ఇన్‌‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 
 
అలాగే జూబ్లీహిల్స్‌లో స్నేహితులతో కలిసి ఏక్కం అనే ప్రీ స్కూల్ బిజిస్‌ను స్టార్ట్ చేసిన సామ్ ప్రారంభించింది. తాజాగా బట్టల వ్యాపారం మొదలు పెట్టింది. యువతకు వెరైటీ డ్రెస్సులని పరిచయం చేస్తూ సాకి వరల్డ్ పేరుతో దుస్తుల వ్యాపారం మొదలు పెట్టింది.
 
దీనిపై సమంత స్పందిస్తూ.. ఎప్పటి నుండో కన్న కల ఇదని చెప్పింది. తన జర్నీలో ఫ్యాషన్‌పై తనకున్న ప్రేమను సాకి వరల్డ్ తెలియజేస్తుంది. త్వరలోనే సాకి వరల్డ్‌తో మీ ముందుకు రానున్నానంటూ సామ్ పేర్కొంది.

తెలుగు, తమిళ సినిమాలతో బిజీ ఉన్న ఈ అమ్మడు ది ఫ్యామిలి మెన్ వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. ఇందులో నెగెటివ్ రోల్ చేయనున్న సామ్ త్వరలో షూటింగ్‌లో జాయిన్ కానుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments