Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ వ‌ర్కింగ్ స్టిల్‌ను విడుద‌ల‌చేసిన స‌లార్ టీమ్‌

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (18:17 IST)
Salar working still
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఈరోజు తన పుట్టినరోజు  సందర్భంగా సినీ వర్గాలు,  అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదిపురుష్ మరియు ప్రాజెక్ట్ కే నిర్మాతలు ఆయా చిత్రాల పోస్టర్లను విడుదల చేశారు. తాజాగా స‌లార్ టీమ్ కూడా ప్ర‌భాస్‌కు విషెస్ చెబుతూ యాక్ష‌న్ సీన్‌నుంచి ఓ వ‌ర్కింగ్ స్టిల్‌ను విడుద‌ల చేసింది.
 
ఈ పోస్టర్‌లో ప్రభాస్ సూపర్ గా కనిపిస్తున్నాడు. ప్రభాస్ స్టైలిష్ మేకోవర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ రేంజ్ మెకోవర్ కి కారణమైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి థాంక్స్ తెలిపుతున్నారు ఫ్యాన్స్. ఈ వర్కింగ్ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. శృతిహాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ KGF సిరీస్‌ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments