Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ ఫ్యాన్స్ ఓవరాక్షన్.. థియేటర్‌కు నిప్పంటించారు..

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (18:13 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులు బిల్లా సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో స్పెషల్ షోస్ ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా పరిస్థితులు అదుపులోకి వస్తాయి. 
 
ఏపీలోని తాడేపల్లిగూడెంలోని వెంకటరమణ థియేటర్‌లో బిల్లా ప్రదర్శన జరుగుతున్న సమయంలో ప్రభాస్ అభిమానులు థియేటర్‌లో నిప్పంటించడంతో థియేటర్ యాజమాన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఆ వీడియో చూసిన ఇతర హీరోల అభిమానులు మాత్రమే కాకుండా ప్రభాస్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో సహ అభిమానుల ఈ వికృత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు.
 
ఇప్పటికే పోకిరి, జల్సా, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలు తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో వసూళ్ల పరంగా, స్పెషల్ షోల ద్వారా ప్రభావాన్ని చూపడంలో ఒక అద్భుతం సృష్టించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments