Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ నా పేరు సూర్య.. ''ఓ సైనికా'' సాంగ్ అదుర్స్ (వీడియో)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ''నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా'' అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను రిపబ్లిక్‌ డేను పురస్కర

Webdunia
శుక్రవారం, 26 జనవరి 2018 (09:49 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ''నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా'' అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'సైనికా' అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అద్భుతంగా వున్నాయి. 
 
విశాల్ శేఖర్ ద్వయం అందించిన సంగీతం దానికితోడు విశాల్ దద్లానీ వాయిస్ ఈ సాంగ్‌కు ప్లస్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా, అర్జున్, శరత్ కుమార్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాగబాబు, లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని సైనికా సాంగ్‌ వీడియోను ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments