Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి పల్లవి ఇంట్లో పెళ్లి భాజాలు.. పెళ్ళి ఫిదా భామకా?

సెల్వి
మంగళవారం, 16 జనవరి 2024 (09:38 IST)
Sai pallavi
సాయి పల్లవి ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. అయితే సాయిపల్లవికి పెళ్లి అనుకునేరు. అదే కాదు. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా తన ప్రేమ విషయం బయటపెట్టింది పూజా. ఇన్నాళ్లు తన క్రైం పార్ట్‏నర్ అయిన వినీత్ అనే వ్యక్తి ఇప్పుడు తన లైఫ్ పార్ట్‏నర్ కాబోతున్నాడంటూ తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేస్తూ.. అతడి ఫోటోను షేర్ చేసింది. 
 
కానీ అతడికి సంబంధించిన విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇతను వినీత్.. నా సన్ షైన్. మొన్నటి వరకు నా క్రైం పార్ట్ నర్. ఇప్పుడు నా లైఫ్ పార్ట్ నర్ కాబోతున్నాడు. ఐ లవ్ యూ మై పార్ట్ నర్ అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది పూజా కన్నన్. దీంతో సాయిపల్లవి ఇంత త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇకపోతే... తమిళంలో చిత్తరాయి సెవ్వనం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది పూజా కన్నన్. మొదటి సినిమాతోనే నటనపరంగా ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తర్వాత సినిమాలో నటించలేదు.
 
ప్రస్తుతం సాయిపల్లవి తండేల్ చిత్రంలో నటిస్తుంది. చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments