Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయే పాత్ర చేయనున్న మెగా హీరో ఎవరు?

హీరో చనిపోతే ట్విస్ట్‌ ఏముంది.. విలన్‌ చనిపోవాలగానీ.. కానీ ఇక్కడ హీరో అయినా.. తాను చేసేది ఓ ప్రముఖ పాత్ర అందుకే ఆ పాత్ర కిల్‌ అవుతుంది.. దీన్ని చేయడానికి మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ముందుకు వచ్చాడు. ఆ చ

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (15:56 IST)
మెగా హీరోలు ఒక్కొక్కరుగా తన టాలెంట్‌ను పరీక్షించేందుకు ముందుకు వస్తున్నారు. అయితే హీరోకు సెంటిమెంట్‌పరంగా.. చనిపోయే పాత్రలు వేయడం జరగదు. కథలో ఎంతో ప్రాముఖ్యంత ఉంటే తప్ప.. హీరో చనిపోతే ట్విస్ట్‌ ఏముంది.. విలన్‌ చనిపోవాలగానీ.. కానీ ఇక్కడ హీరో అయినా.. తాను చేసేది ఓ ప్రముఖ పాత్ర అందుకే ఆ పాత్ర కిల్‌ అవుతుంది.. దీన్ని చేయడానికి మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ముందుకు వచ్చాడు. ఆ చిత్రం పేరు 'నక్షత్రం'. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
 
అంతటి పెద్ద దర్శకుడు ఒక వేషం ఇచ్చి చేయమంటే ఏమంటారు.. చేసేస్తారు. సాయిధరమ్‌ కూడా అలాగే చేశాడు. కృష్ణవంశీ దర్శకుడితో చేయడం చాలా అదృష్టం. అయితే.. ఆయన పోలీసు పాత్ర అన్నారు. నేను ఓకే అన్నాను. కానీ చనిపోయే పాత్రని నాకూ తెలియదు.. ఆ పాత్ర వివరాలు తెలుసుకుని చేస్తానని సాయిధరమ్‌తేజ్‌ చెబుతున్నాడు. 
 
అయితే.. యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు కూడా. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ జరుగుతోంది. సందీప్‌ కిషన్‌, రెజీనా హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా దసరా సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ముందుగా అనుకున్నట్లు పోలీసుపాత్రకు ముగింపు ఉంటుందా? అనేది సినిమా చూశాకే తెలియాల్సి వుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments