Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RecordBreakingSaahoTrailer.. ఇక ఏడాదికి రెండు సినిమాలు చేస్తా!

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (17:21 IST)
బాహుబలి హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా సాహో. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు అభిమానుల మధ్య భారీ అంచనాలను పెంచాయి. తాజాగా శనివారం సాయంత్రం సాహో నుంచి ట్రైలర్ విడుదలైంది. సాహో ట్రైలర్ ప్రస్తుతం రికార్డులను బద్ధలు కొడుతోంది. విడుదలైన గంటల్లోనే 30 ప్లస్ మిలియన్ వ్యూస్ సాధించింది. 
 
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 30న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ అధికారిగా నటిస్తుండగా, శ్రద్ధా కపూర్ క్రైమ్ బ్యూరో ఆఫీసర్‌గా నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు.
 
ఈ మేరకు ముంబై శనివారం జరిగిన ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ.. ''సాహో'' సినిమాకు తన జీవితంలోని రెండేళ్లు ఇవ్వాలని అనుకోలేదన్నాడు. ఇకపైనైనా ఏడాదికి కనీసం రెండు సినిమాలు తీయాలని ఆశిస్తున్నానని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2025 మధ్య నాటికి పోలవరం పూర్తి.. ఆరునెలల్లో..?: చంద్రబాబు టార్గెట్

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments