Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుస ఆఫర్లు జోరులో పాయల్ రాజ్‌పుత్

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (12:42 IST)
'ఆర్ఎక్స్ 100' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఉత్తరాది భామ పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో తన నెగెటివ్ రోల్ ద్వారా ప్రతి ఒక్కరి దృష్టిని ఆమె ఆకర్షించింది. తొలి చిత్రంతోనే మంచి హిట్ కొట్టిన ఈ అమ్మ‌డి చేతిలో ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. త‌మిళంలో ఓ సినిమా చేస్తున్న పాయ‌ల్ తెలుగులో 'డిస్కోరాజా' అనే చిత్రంలో ర‌వితేజ‌తో జ‌త‌క‌ట్ట‌నుంది. 
 
ఇక వెంకీ, చైతూ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న మ‌ల్టీ స్టార‌ర్ మూవీలోను పాయ‌ల్ రాజ్‌పుత్ క‌థానాయిక‌గా ఎంపికైంది. ఈ చిత్ర తొలి షెడ్యూల్ రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల‌లో జ‌రుగుతుండగా, తుది ద‌శ‌కు చేరుకుంది. రెండో షెడ్యూల్ ఏప్రిల్‌లో మొద‌లు పెడ‌తార‌ని టాక్‌.
 
బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రాశీ ఖ‌న్నా మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే వెంకీతో జ‌త‌క‌ట్ట‌నున్న పాయ‌ల్ 'వెంకీ మామ' చిత్ర సెట్స్‌లో అడుగుపెట్టేందుకు చాలా ఆతృత‌గా ఎదురు చూస్తున్న‌ట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. 
 
కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ రైస్ మిల్లర్ ఓనర్‌గా నటిస్తుండగా చైతూ మిలిటరీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. చైతూకి జోడిగా రాశిఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా సీజన్‌లో విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments