Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొక్కిస‌లాట‌లో చ‌నిపోయిన వెంక‌ట‌ ర‌మ‌ణ కుటుంబానికి ప‌వ‌న్ రూ.5 ల‌క్ష‌ల చెక్కు

హైద‌రాబాద్ : కాకినాడ‌లో జ‌న‌సేన స‌భ‌లో జ‌రిగిన తొక్కిసలాట‌లో మృతి చెందిన ఎన్. వెంక‌ట‌ ర‌మ‌ణ‌కు ప‌వ‌ర్ స్టార్ సాయం అందించారు. జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున వెంక‌ట ర‌మ‌ణ కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును అందించారు. బ‌హిరంగ సభ అనంత‌రం తిరిగి వెళుతుండ‌గా,

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (13:39 IST)
హైద‌రాబాద్ : కాకినాడ‌లో జ‌న‌సేన స‌భ‌లో జ‌రిగిన తొక్కిసలాట‌లో మృతి చెందిన ఎన్. వెంక‌ట‌ ర‌మ‌ణ‌కు ప‌వ‌ర్ స్టార్ సాయం అందించారు. జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున వెంక‌ట ర‌మ‌ణ కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును అందించారు. బ‌హిరంగ సభ అనంత‌రం తిరిగి వెళుతుండ‌గా, జ‌రిగిన తొక్కిస‌లాట‌లో వెంక‌ట ర‌మ‌ణ మృతి చెందాడు. మ‌రికొంత మంది గాయ‌ప‌డ్డారు. 
 
వెంక‌ట ర‌మ‌ణ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు తను వ‌ద్దామ‌నుకున్నాన‌ని, అయితే భ‌ద్ర‌త దృష్ట్యా పోలీసులు వ‌ద్ద‌ని చెప్ప‌డంతో వీలుకాలేద‌న్నారు. అభిమాని మృతిపై తాను తీవ్ర మ‌న‌స్థాపం చెందాన‌ని ప‌వ‌న్ చెప్పారు. త‌న త‌ర‌ఫున జ‌న‌సేన ప్ర‌తినిధులు మృతుడి కుటుంబానికి ఆర్ధిక స‌హాయం అందించార‌ని చెప్పారు. గాయ‌ప‌డిన‌ వారికి కూడా చికిత్స అందిస్తున్నామ‌ని జ‌న‌సేన అధినేత తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments