Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్ ఆన్ లైన్ పోర్టల్ ''స్క్రీన్‌రాంట్'' సర్వేలో బాహుబలికి 12వ స్థానం

టాలీవుడ్ వైపు ప్రపంచాన్ని తిరిగి చూసేలా చేసిన జక్కన్న బాహుబలి సినిమా విడుదలై ఏడాదిన్నర కావొస్తున్నా.. రికార్డుల పంట పండిస్తోంది. తాజాగా హాలీవుడ్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ''స్క్రీన్‌రాంట్‌" నిర్వహించిన సర్వ

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (11:53 IST)
టాలీవుడ్ వైపు ప్రపంచాన్ని తిరిగి చూసేలా చేసిన జక్కన్న బాహుబలి సినిమా విడుదలై ఏడాదిన్నర కావొస్తున్నా.. రికార్డుల పంట పండిస్తోంది. తాజాగా హాలీవుడ్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ''స్క్రీన్‌రాంట్‌" నిర్వహించిన సర్వేలో బాహుబలికి 12వ స్థానం లభించింది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500 సినిమాలను పరిశీలించి జాబితాను తయారుచేయగా, ఓ తెలుగు చిత్రం 12వ స్థానం లభించడం చాలా గొప్ప విషయం.
 
ఇక బాహుబలితోపాటు థాయ్‌లాండ్‌కు చెందిన "ఆంగ్‌ బ్యాక్‌'', బ్రెజిలియన్‌ మూవీ "ది సిటీ ఆఫ్‌ గాడ్" , ఫ్రెంచ్‌ సినిమాలు "అమేలీ",అఖిరా కురోసవా జపనీస్‌ క్లాసిక్‌ "రాన్‌'' చిత్రాలు కూడా స్థానం దక్కించుకున్నాయి. ఇకపోతే.. బాహుబలి 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే క్లైమాక్స్ షూట్ పూర్తి చేసిన రాజమౌళి.. ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉన్నాడు. 2017లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments