Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి రికార్డ్‌ను బ్రేక్ చేయలేకపోయిన ఆర్ఆర్ఆర్

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (18:27 IST)
ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భారీ చిత్రం తొలివారం ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 
 
అదే సమయంలో రూ.392.45 కోట్ల షేర్ రాబట్టింది. మరో రూ.60.55 కోట్లు వసూలైతే ఆర్ఆర్ఆర్ బ్రేక్ ఈవెన్ కు వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 
ఆర్ఆర్ఆర్ మొదటివారం దేశవ్యాప్తంగా రూ.560 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే, ఆర్ఆర్ఆర్ చిత్రం బాహుబలి-2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ను మాత్రం దాటలేకపోయింది. బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా తొలివారం రూ.860 కోట్లు వసూలు చేసి భారతీయ సినిమాకు బెంచ్ మార్క్ సెట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments