Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘రోజూ.. నన్ను నువ్వు రక్షించు’ ... చైతూను ఉద్దేశించి సమంత పోస్ట్

హీరోయిన్ సమంత త్వరలో అక్కినేని ఇంటికి కోడలిగా అడుగుపెట్టనుంది. అక్కినేని నాగార్జున తనయుడు, యువ హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకోనుంది. సమంత - నాగ చైతన్యలకు ఇటీవలే నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే.

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (12:35 IST)
హీరోయిన్ సమంత త్వరలో అక్కినేని ఇంటికి కోడలిగా అడుగుపెట్టనుంది. అక్కినేని నాగార్జున తనయుడు, యువ హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకోనుంది. సమంత - నాగ చైతన్యలకు ఇటీవలే నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. 
 
ఈ సంద‌ర్భంగా ఆమె చైతూతో ఎంజాయ్ చేస్తుండ‌గా తీసిన ఓ ఫొటోను త‌న అభిమానుల‌తో పంచుకుంది. ‘రోజూ.. నన్ను నువ్వు రక్షించు’ అంటూ త‌న ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో త‌న ప్రియుడు నాగ‌చైత‌న్య‌ను ఉద్దేశిస్తూ సమంత పోస్ట్ చేసింది. త‌న‌కి ఎప్ప‌టికీ తోడుండాలి అనే అర్థంతో వ‌చ్చే హ్యాష్‌ట్యాగ్‌ను ఆమె అందులో జత చేసింది. 
 
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఈ ప్రేమికులు స‌మ‌యం దొరిక‌నప్పుడ‌ల్లా త‌మ‌ ఫ్రెండ్స్‌తో జాలీగా గ‌డుపుతున్నారు. ప్రస్తుతం స‌మంత‌ ‘రాజుగారి గది 2’ సినిమాతో పాటు ప‌లు తమిళ చిత్రాల్లో న‌టిస్తోంది. ఇక చైతూ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Masood Azhar: మసూద్ అజార్‌కు రూ.14కోట్ల పరిహారం ఇస్తోన్న పాకిస్థాన్.. ఎందుకంటే?

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments