Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మ ఓ కుక్క... పవన్‌ చెప్పుకు ఉన్న విలువ కూడా లేదు : మండిపడ్డ బండ్ల గణేష్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం ఈనెల 24వ తేదీన విడుదలైంద. ఈ చిత్రం విడుదల సందర్భంగా వర్మ ట్వీట్స్ చేస్తూ.

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (12:25 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం ఈనెల 24వ తేదీన విడుదలైంద. ఈ చిత్రం విడుదల సందర్భంగా వర్మ ట్వీట్స్ చేస్తూ... పవన్ మూడు పెళ్లిల్ల గురించి, కూతుళ్ల గురించి కూడా ప్రస్తావించి వ్యక్తిగత విమర్శలు చేశాడు. దీంతో పవన్‌ భక్తుడు బండ్ల గణేష్‌ కూడా వర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
‘మిస్టర్‌ రాము, పవన్‌కల్యాణ్‌ను విమర్శించే ముందు నీ నోటిని అదుపులో పెట్టుకో. నీకు పవన్‌ కల్యాణ్‌ చెప్పుకున్న విలువ కూడా లేదు’ అని ట్వీట్‌ చేశాడు. అనంతరం ‘వీధిలో అరిచే కుక్క కంటే నువ్వు ఎక్కువ కాదు. నువ్వు దేశంలో ఓ నల్ల గొర్రెవి. నువ్వు భారతీయుడవని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. మా ఏరియాలోకి ఎంటర్‌ అయితే నిన్ను క్షమించం. నువ్వు ఎక్స్‌పైర్‌ అయిపోయిన టాబ్లెట్‌లాంటివాడివి. నువ్వు పిచ్చి ఆస్పత్రిలో చేరాలని కోరుకుంటున్నాం’ అంటూ వరుసగా రిప్లైలు ఇచ్చి సరికొత్త మాటల యుద్ధానికి దారితీశాడు. 
 
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ ‘కాటమరాయుడు’ సినిమా చూడటం కంటే ఓ పోర్న్‌ సినిమా చూడడం మేలని తనతో ఓ 70 ఏళ్ల వ్యక్తి అన్నట్టు ట్వీట్‌ చేశాడు. అభిమానులు వెర్రిగా, భ్రమలో ఉండటం వల్లే వారి నాయకులు కూడా ఇలా తయారవుతున్నారని చెప్పేశాడు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కంటే ఓ మంచి సినిమా ఇస్తే మేలని వర్మ ట్వీట్లు చేశాడు. అంతేకాదు పవన్‌ అభిమానులను గేదెలతో పోల్చాడు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం