Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడ‌ తానున్నాడో అంటూ ప్రియురాలు చేసే రోడ్ జ‌ర్నీ

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (16:46 IST)
Abhinav Manikanta, Komali Prasad
దిల్ రాజు గారి బ్యానర్లో writing & direction డిపార్ట్మెంట్ లో ఎనిమిది ఏళ్లుగా పనిచేసిన దొండపాటి వంశీ కృష్ణ ను దర్శకుడిగా  పరిచయం చేస్తూ తనిష్కా మల్టీ విజన్స్  బ్యానర్ పై గుజ్జా యుగందర్ రావు నిర్మిస్తున్న చిత్రం `ఏడ‌ తానున్నాడో`. థియేటర్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది..
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకులు వంశీ కృష్ణ దొండపాటి మాట్లాడుతూ, రోడ్ ట్రిప్ బేసెడ్ ఏమోషనల్ ఫీల్ గుడ్ love story,  వికారాబాద్ ఫారెస్ట్,  శ్రీశైలం ఫారెస్ట్, బెంగుళూర్ , మైసూర్, కూర్గ్ హిల్ స్టేషన్ పలు  అద్భుతమైన లొకేషన్ లలో చిత్రీకరించడం జరిగింది..  
 
చరణ్ అర్జున్ అందించిన ఫీల్ గుడ్ మ్యూజిక్, ఎమోషనల్ మెలోడీస్ తో మ్యూజికల్ లవ్ స్టోరీ గా  రూపొందించడం జరిగింది. ఇంతకు ముందు  ప్రేక్షకులు ప్రియురాలు కోసం ప్రియుడు వెతికే  చాలా ప్రేమ కథలను చూసి వుంటారు.. 
 
మొట్టమొదటి సారి తాను ప్రేమించిన ప్రియుడి కోసం, అతని జ్ఞాపకాల దారుల్లో వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూన్న భగ్న ప్రేయసి కథ.. అడ్వెంచర్ థ్రిల్లర్ సంఘటనలతో ఎన్నో మలుపులు తిరిగిన చివరకు వాళ్లు కలిసారా? లేదా? వెండి తెరపైన చూడాల్సిందే. 
 
ముఖ్యంగా సంజయ్ స్వరూప్ చేసిన పాత్ర సినిమాను చాలా  కీలకం. బాలు చిత్రంలో  జూనియర్ పవన్ కళ్యాణ్ గా నటించిన  అభినవ్ మణికంఠ సుమారు 53 సినిమాలో  బాలనటుడిగా నటించినది విదితమే.
 
ఇందులో అభినవ్ మణికంఠ హీరోగా పరిచయం అవుతున్నాడు. స్వేచ్ఛా యుత జీవితంలో ఒక స్వచమైన ప్రియురాలిగా అద్భుతముగా నటించిన కోమలి ప్రసాద్ నటన సినిమా కే హైలైట్..
 
ఇతర ముఖ్య పాత్రల్లో  శివాజీ రాజా, యంగ్ కమెడియన్ సుదర్శన్, జబర్దస్త్ ఫణి, లావణ్య రెడ్డి,   సాత్విక్, కావేరి, నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments