Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాపీ ఫ్రెండ్‌ షిప్ డే కాదు.. హ్యాపీ ఎనిమీస్ డే : ఆర్జీవీ ట్వీట్

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (13:21 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక పని మాత్రమే కాదు ట్వీట్ చేసినా కూడా అది వివాదాస్పదంగానే ఉంటుంది. ఆగస్టు ఒకటో తేదీని స్నేహితుల దినోత్స‌వంగా జరుపుకుంటారు. ఈ సంద‌ర్భంగా అంద‌రూ హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే అంటూ పోస్టులు చేస్తుండ‌గా, వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మాత్రం 'హ్యాపీ ఎనిమీస్ డే' అంటూ ట్వీట్ చేశారు. 
 
అలాగే, స్నేహితులు ఎలా ఉంటారన్న విష‌యంపై ఆయ‌న అభిప్రాయం తెలిపారు. 'స్నేహితుడికి సాయం చేస్తే ఓ స‌మ‌స్య వ‌స్తుంది. వాడికి మ‌రోసారి సాయం అవ‌స‌ర‌మైన‌ప్పుడు కూడా మ‌ళ్లీ నీ ద‌గ్గ‌రికే వ‌చ్చి అడుతుతాడు' అని రామ్ గోపాల్ వ‌ర్మ‌ పేర్కొన్నారు. 
 
రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన ట్వీట్ పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. స్వ‌చ్ఛ‌మైన స్నేహానికి ఆర్జీవీ కొత్త నిర్వ‌చ‌నం ఇస్తూ స్నేహానికి ఉన్న విలువ‌ను చెడ‌గొడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంద‌రు మాత్రం ఆర్జీవీ చెప్పిందే క‌రెక్టు అంటూ రిప్లై ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments