Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెమీ పోర్నోగ్రఫీ: నాన్సీ భాబీ పేరిట డబ్బులు ... బాలీవుడ్ వర్థమాన నటి అరెస్టు

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (12:55 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో పోర్నోగ్రఫీ కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ఈ పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఇపుడు మరో వర్థమాన నటి అరెస్టు అయ్యారు. 
 
ఆమె పేరు నందితా ద‌త్తా(30). గత కొన్నేళ్లుగా సినిమా అవకాశాలు లేకపోవడంతో సెమీ పోర్నోగ్రఫిక్‌ కంటెంట్‌ సినిమాల్లో నాన్సీ భాబీ పేరిట నటిస్తూ డ‌బ్బు సంపాదనకు శ్రీకారం చుట్టింది. మోడ‌ల్స్‌ని సైతం ఈ రంగంలోకి రాబ‌ట్టేందుకు వెబ్ సిరీస్‌ల ఆశ చూపింది. 
 
ఈ మేరకు ఇద్దరు బాధితురాళ్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు డమ్‌ డమ్‌, నక్‌టాలాలోని కొన్ని ఇళ్లలో శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపారు. నక్‌టాలాలో ఓ మోడ‌ల్‌ని నగ్నంగా ఫొటో షూట్ చేస్తున్న స‌మ‌యంలో నందితాను పట్టుకుని అరెస్టు చేశారు. 
 
డ‌మ్ డ‌మ్‌లోని మ‌రో ఇంట్లో ఆమె అనుచరుడు మైనక్‌ నేతృత్వంలో పోర్న్‌ షూటింగ్‌ జరుపుతుండ‌గా, దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. త‌న మాట విన‌కుంటే నందితా త‌న మ‌నుషుల‌తో చంపిస్తామ‌ని బెదిరిస్తుంద‌ని మోడ‌ల్స్ కంప్లైంట్ చేయ‌డంతో మోడల్‌ కమ్‌ నటిని పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం