Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఇంత... అంటూ మరోసారి రెచ్చిపోయిన రామ్‌ గోపాల్‌ వర్మ

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (15:22 IST)
గతకొంత కాలంగా టీవీల్లో, యూట్యూబ్‌లలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. చిత్ర విడుదలకు అటు సెన్సార్ బోర్డు నుండి, అలాగే ఎన్నికల సంఘం నుండి గ్రీన్ సిగ్నెల్ రావడంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని మరింత జోరుగా ప్రచారం చేస్తున్నాడు. సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉండడంతో ఓపెనింగ్ కలెక్షన్ బాగా ఉంటాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. 
 
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వర్మ సినిమా ప్రమోషన్ కోసం సద్వినియోగం చేసుకుంటున్నాడు.
 
‘చంద్రబాబు ఇంత’ అంటూ రెండు అసంపూర్తి పదాలతో పాటు కోపంగా, చిరాగ్గా ఉన్న ఎమోజీలను జోడించాడు. అలాగే మోహన్‌ బాబును ఉద్దేశించి మీరు ఇప్పటికైనా నిజాలు చెబుతున్నందుకు ఆనందంగా ఉంది సార్‌ అంటూ మరో ట్వీట్ చేసాడు. 
 
ఈ రెండు ట్వీట్‌లను వర్మ చంద్రబాబునాయుడికి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసాడు. ఇప్పుడు నాకు వెన్నుపోటుదారుల చెంప పగలగొట్టి, మోహన్‌బాబుకు చప్పట్లు కొట్టాలనిపిస్తోంది అంటూ మరో ట్వీట్ చేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments