Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మతో ఫేస్ టు ఫేస్: ఆర్జీవీకే కౌంటర్.. తగ్గేదేలే అంటోన్న స్రవంతి (video)

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (14:14 IST)
Sravanthi Chokkarapu
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను తాజా సినిమా కొండ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రన్నింగ్ బస్‌లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేసింది యాంకర్ స్రవంతి చొక్కారపు.  బిగ్ బాస్ నాన్ స్టాప్ కాంటెస్టెంట్ స్రవంతి చొక్కారపు ఈ ఇంటర్వ్యూలో కాస్త డబుల్ మీనింగ్ డైలాగులతో వర్మకే కౌంటరిచ్చింది. 
 
వర్మ దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నారు? అని వర్మకు ఇష్టం లేని ప్రశ్న వేసింది స్రవంతి. దీంతో అది వర్మకి బూతులా అనిపించి నేను అస్సలు బాలేదు.. నాకు చాలా అవసరాలు ఉన్నాయి.. అవి మీరు తీరుస్తారా? తీర్చలేనప్పుడు ఎలా ఉన్నారని ఎలా అడుగుతారు? అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వేశాడు వర్మ.
 
అయితే వర్మ డబుల్ మీనింగ్‌ని బాగానే అర్ధం చేసుకున్న స్రవంతి.. డైరెక్ట్ మీనింగ్‌లోకి వెళ్లిపోయింది. సార్ బస్‌లో తీర్చేది.. నా వల్ల అయ్యేది.. ఏమైనా చిన్నది ఉంటే తీరుస్తా అని అన్నది. ఆ మాటతో వర్మ.. మీ వల్ల అయ్యేది చిన్నది అంటే ఎలా.. మీ వల్ల అయ్యేది పెద్దదే ఉంటుంది.. అంటూ తన నోటి దూల చూపించాడు. 
 
అయితే స్రవంతి మాత్రం.. సార్ అంటూ తెగ సిగ్గుపడిపోయింది. పక్కన నున్న కొండా సినిమా హీరో గారు అదిత్ అరుణ్ ఈ డబుల్ మీనింగ్ డిస్కషన్ విని తెగ నవ్వేసుకోవడంతో..ఎందుకు నవ్వుతున్నావ్.. మాలో ఏమైనా వేరే అర్ధాలు వినిపిస్తున్నాయా? అంటూ వర్మ మళ్లీ కెలికాడు. 
Ram Gopal Varma
 
చూసేవాళ్లకి అర్ధం అయ్యి ఉంటుందిలే సార్.. నాకు అర్ధం కాలేదు అని ఆ హీరో అనడంతో.. నీకేమైనా అర్థమైందా? అని తిరిగి స్రవంతిని అడిగాడు వర్మ. ఆ మాటతో స్రవంతి.. చిన్న పిల్లని సార్.. నాకేం తెలియదు అని తెగ నవ్వేసింది.  
 

సంబంధిత వార్తలు

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

బస్సు చక్రాల కింద పడి 17 ఏళ్ల విద్యార్థిని మృతి.. కదిలే బస్సు నుంచి దిగుతూ..

బిర్యానీలో బల్లి.. నెట్టింట వీడియో వైరల్.. ఎక్కడ?

మంచి చేస్తే ఏపీ ప్రజలు ఓడించారంటున్న మాజీ మంత్రి రోజా, మరి తదుపరి ఎన్నికల్లో ఏం చేసి గెలుద్దామని?

ఫోన్ నంబర్లకు చార్జీలు వసూలు చేసే ప్రణాళిక లేదు : ట్రాయ్ స్పష్టం

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

నోరూరించే చాక్లెట్స్, తింటే 5 రకాల ఆరోగ్య సమస్యలు, ఏంటవి?

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments