ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు.. రేణూ దేశాయ్

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (18:46 IST)
మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. స్టూవర్ట్ పురంకు చెందిన పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇందులో రేణూ దేశాయ్ కూడా నటించింది. 
 
రేణూ దేశాయ్ ఈ చిత్రంలో 70వ దశకంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ సంఘసంస్కర్తగా పేరుగాంచిన హేమలతా లవణం పాత్రను పోషించారు. ఈ సినిమా రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. 
 
"నన్ను నమ్మి ఈ చిత్రంలో హేమలతా లవణం గారి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడు వంశీకృష్ణ, నిర్మాత అభిషేక్ అగర్వాల్ భయ్యాకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు" అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖ నగరంలో ఘోరం- ఏడు నెలల గర్భిణి.. అన్యోన్యంగా జీవించిన దంపతులు.. ఆత్మహత్య

College student: కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: 24మంది మృతి- తీవ్రగాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం (video)

Beaver Moon 2025: నవంబరులో సూపర్‌మూన్ ఎప్పుడొస్తుందంటే?

భర్త ఆమెకు భరణం ఇవ్వనక్కర్లేదు.. ఉద్యోగం చేసుకుని బతకగలదు.. తెలంగాణ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments