Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌కి బై చెప్పేసిన రేణూ దేశాయ్... కొత్త జీవితంలో ఇవి అవసరమా అంటూ...

రేణూ దేశాయ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎంతో యాక్టివ్‌గా వుంటారు. ఐతే తను రెండో పెళ్లికి సిద్ధమై నిశ్చితార్థం చేసుకున్న దగ్గర్నుంచి ఆమె ట్విట్టర్ ఖాతాకి విపరీతంగా స్పందనలు రావడం మొదలైంది. వీరిలో కొంతమంది ఆమె తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించగా మరికొందరు

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (20:40 IST)
రేణూ దేశాయ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎంతో యాక్టివ్‌గా వుంటారు. ఐతే తను రెండో పెళ్లికి సిద్ధమై నిశ్చితార్థం చేసుకున్న దగ్గర్నుంచి ఆమె ట్విట్టర్ ఖాతాకి విపరీతంగా స్పందనలు రావడం మొదలైంది. వీరిలో కొంతమంది ఆమె తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించగా మరికొందరు వ్యతిరేకిస్తూ రాశారు. మంగళవారం ఉదయం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో రేణూ దేశాయ్ గారు కొత్త జీవితంలో అడుగుపెడుతున్న సందర్భంగా సంతోషంగా వుండాలంటూ ట్వీట్ చేశారు.
 
ఇదిలా సాగుతుండగానే పవన్ అభిమానుల పేరుతో ఆమెను ట్రోల్ చేసేవారు ఎక్కువయ్యారు. దీంతో రేణూ దేశాయ్ తన ట్విట్టర్ ఖాతాను మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్లో పేర్కొంటూ... ఇక్కడ ప్రతికూల భావ‌న‌లు నిండి ఉన్నాయ‌నిపిస్తోంది. ఇలాంటివారంతా సినిమా వాళ్ల గురించి, రాజ‌కీయ నాయ‌కుల గురించి త‌ప్పుగా రాయడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం నేను కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంలో ఇవన్నీ చూడాల్సిన అగత్యం వుందనుకోవడంలేదు. వీటికి దూరంగా వుండాలనుకుంటున్నా. నా మంచి కోరుతూ వెన్నుదన్నుగా నిలిచినవారికి కృతజ్ఞతలు" అని ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ట్విట్టర్ ఖాతాను క్లోజ్ చేసేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments