Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెబ‌ల్‌స్టార్ కుటుంబంతో ఎంజాయ్‌... ఎక్క‌డ‌!

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (17:13 IST)
Krishnam Raju, Family
షూటింగ్ స‌మ‌యంలో హీరోలు ,హీరోయిన్లు హాయిగా విదేశాల్లో దీవుల్లో ఎంజాయ్ చేస్తుంటారు. వాటిని సోష‌ల్‌మీడియా పెట్టి అభిమానుల‌కు క‌నువిందు చేస్తుంటారు. వ‌య‌స్సులో వున్న భామ‌లు అయితే యూత్ కోసం ప్ర‌త్యేకంగా బికినీల‌తో ద‌ర్శ‌న‌మిస్తుంటారు. అయితే వ‌య‌స్సుతో నిమిత్తం లేకుండా క‌టుంబంతో కూడా ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ కోవ‌లో మోహన్ బాబు కూడా త‌న కుటుంబంతో మాల్దీవుల‌కు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ హంగామా చేశారు. 
 
ఇప్పుడు రెబెల్ స్టార్ కృష్ణం రాజు కూడా తన ఫ్యామిలీ తో కలిసి మాల్దీవ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. త‌న స‌తీమ‌ణి, ముగ్గురు కూతుళ్ళ‌తో క‌లిసి రీసెంట్‌గా మాల్దీవుల‌కు వెళ్ళారు. అక్కడ కృష్ణంరాజు ఆయ‌న స‌తీమ‌ణి శ్యామ‌ల క‌లిసి దిగిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది.

మ‌రోవైపు ఉప్ప‌ల‌పాటి ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేములో క‌నిపిస్తున్న ఫొటో కూడా నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. పైగా ఈరోజు ప్ర‌భాస్ తాజా షూటింగ్ కూడా మొద‌టి షెడ్యూల్ పూర్త‌యింది. ఇదే రోజు ఫొటోలు పెట్ట‌డంతో ప్ర‌భాస్‌కూడా ఏమైనా అక్క‌డ వున్నారా! అంటూ సెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments