Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుల్ స్వింగ్ మీద వున్న రవితేజ.. "RT 69" నుంచి తాజా అప్డేట్

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (14:27 IST)
మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా విజయంతో ఫుల్ స్వింగ్ మీద ఉన్నారు. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న రవితేజ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ తేదీని ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 1 నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. సినిమాల్లో సెంటిమెంట్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని సమాచారం.
 
ఇక ఈ చిత్రానికి చంటబ్బాయి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో రవితేజ డిటెక్టివ్ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో రవితేజ కామెడీ తో అలరించబోతున్నారని టాక్. త్వరలోనే ఈ సినిమా లో నటీనటుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్ తనయుడికి జోడిగా నటిస్తున్న హీరోయిన్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments