Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు మాండ‌లికాన్ని నేర్చుకున్న‌ ర‌వితేజ‌

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (17:20 IST)
Raviteja new movie
ర‌వితేజ డైలాగ్ మాడ్యులేష‌న్‌లో త‌న‌దైన శైలిలో చెబుతుంటారు. ర‌వితేజ కొన్ని సినిమాల్లో పాట‌లు కూడా పాడారు. ఉభ‌య గోదావ‌రి జిల్లా నేప‌థ్యంలో కూడిన క‌థ‌ల‌తో వున్న సినిమాలుకు అనుగుణంగా మాట్లాడేవారు. ఇటీవ‌లే క్రాక్ సినిమాలో కూడా ఆ త‌ర‌హా శైలిలోనే ప‌లికాడు. విల‌న్ స‌ముద్ర‌ఖ‌ని నుద్దేశించి, అబ్బిగా సుబ్బిగా నువ్వు ఎవ‌డైతే నాకేంటి తొప్పిగా..` అంటూ గోదావ‌రి యాస‌లో మాట్లాడాడు. అంత‌కుముందు ప్లాప్‌లో వున్న ఆ సినిమా ఆయ‌న‌కు  క‌రోనా టైంలో స‌క్సెస్ ఇచ్చింది.
 
ఇప్పుడదే జోష్‌లో వున్నాడు. తాజాగా త‌న కొత్త సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఇది 1990 బేక్‌డ్రాప్‌లో వుండ‌బోతోంది. చిత్తూరు జిల్లా బేక్‌డ్రాప్లో వుండే క‌థ క‌నుక అప్ప‌టి మాండ‌లికంలో ఆయ‌న మాట్లాడాల్సి వుంటుంది. అందుకు ఆయ‌న స‌రికొత్త‌గా మాడ్యులేష‌న్ మార్చుకుంటున్నాడు. ఇందులో మ‌జిలీ ఫేమ్ దివ్యాంశ నాయిక‌గా న‌టిస్తోంది. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. శ్రీ‌నివాస్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments