Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష్ణు విశాల్ హీరోగా ర‌వితేజ స‌మ‌ర్పిస్తున్న‌ చిత్రం మట్టి కుస్తీ

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (18:18 IST)
Vishnu Vishal, Ravi Teja
మాస్ మహారాజా రవితేజ స‌మ‌ర్ప‌ణ‌లో హీరో విష్ణు విశాల్ న‌టించిన చిత్రం `ఎఫ్‌ఐఆర్‌` క‌మ‌ర్షియ‌ల్ హిట్ సంపాదించుకుంది.  విమర్శకుల ప్రశంసలను గెలుచుకున్న ఈ చిత్రం త‌ర్వాత రవితేజ,  విష్ణు విశాల్ కలిసి RT టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై దర్శకుడు చెల్లా అయ్యావుతో కలిసి రెండో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
చిత్రం టైటిల్‌ను `మట్టి కుస్తి` అని మేక‌ర్స్ నేడు  ప్రకటించారు.  పోస్టర్‌లో ప్రేక్షకులతో నిండిన ఆట స్థలం కనిపిస్తుంది. టైటిల్ సూచించినట్లుగా, మట్టి కుస్తీ క్రీడ రెజ్లింగ్ ఆధారంగా రూపొందించబడింది. ఇది స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాగా రూపొంద‌నుంది.
 
విష్ణు విశాల్ విభిన్నమైన కాన్సెప్ట్‌తో అంతే భిన్న‌మైన న‌ట‌న‌తో చిత్రాలు చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన ఓ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది.
 
ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్ ప్రసన్న జికె.
 
కాగా, ఈ చిత్రం  రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి  ప్రారంభం కానున్న‌ద‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

సీఐను కొట్టేందుకు వెళ్లిన చెవిరెడ్డి - అడ్డుకున్న డీఎస్సీ

బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం.. నేడు భారీగా వర్షాలు...

ఉత్తరాఖండ్ గౌరీకుండ్‌లో కూలిపోయిన హెలికాప్టర్: ఏడుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments