Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవ‌రో వ‌చ్చి మ‌న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలాః ర‌విబాబు సూటి ప్ర‌శ్న‌

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (11:04 IST)
Director Ravibabu
మూవీ ఆర్టిస్ట్  అసోసియేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ర‌విబాబు త‌న శైలిలో స్పందించారు. ఆయ‌న మాట్లాడుతూ, ఇది లోక‌ల్ నాన్ లోక‌ల్ స‌మ‌స్య‌కాదు. మ‌న సినిమాల‌లో కేరెక్ట‌ర్ ఆర్టిస్టుల కోసం బ‌య‌ట‌వారిని తీసుకురావ‌డం మామూలే. వారి డిమాండ్ల‌ను ఒప్పుకుని మ‌రీ వారితో న‌టింప‌జేస్తారు. డ‌బ్బులు ఎవ‌రు పెడితే వారిష్ట‌మే. కానీ మ‌న తెలుగులో కేరెక్ట‌ర్ ఆర్టిస్టులు సూట్ కారా? బ‌య‌టివారు అదృష్ట‌మో, మ‌న వారి దుర‌దృష్ట‌మో తెలీదు. 
 
హైద‌రాబాద్ లోనే 200పైగా కెమెరామెన్‌లు ప‌నిలేకుండా వున్నారు. ఏ సినిమా తీసినా బ‌య‌ట కెమెరామెన్‌ల‌ను తెస్తున్నారు. వారికి అసిస్టెంట్లు కూడా అక్క‌డివారే. దానికితోడు ఎక్కువ డ‌బ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు. ఔట్‌డోర్ లో షూటింగ్ జ‌రిగితే చివ‌ర‌గా వారి పెట్టే బిల్లు చూస్తే నిర్మాత‌లు త‌ల‌బాదుకుంటున్న సంద‌ర్భాలు చాలా వున్నాయి. కానీ ఎందుకు తీసుకువ‌స్తున్నారు? అనేది వారి ఇష్టం.  ఇలాంటివి ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న మ‌నం చిన్న `మా` అసోసియేష‌న్ ఏర్పాటు చేసుకున్నాం. దానిద్వారా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాల‌నుకున్నాం. కానీ ఈ చిన్న ఆర్గనైజేష‌న్ కోసం బ‌య‌ట నుంచి మ‌నిషిని తెచ్చుకోవాలా. మ‌న ఆర్గ‌నైజేష‌న్‌ను మ‌నం న‌డుపుకోలేమా? కొంచెం ఆలోచించండి. అంటూ ర‌విబాబు సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు మా స‌భ్యుల‌ను. ఈనెల 10న`మా` ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments