Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికిందర్ లో రష్మిక మందన్న.. సల్మాన్ ఖాన్ తో రొమాన్స్

సెల్వి
గురువారం, 9 మే 2024 (13:10 IST)
నటి రష్మిక బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇప్పటికే యానిమల్ సినిమా ద్వారా బాలీవుడ్ తెరంగేట్రం చేసిన రష్మిక.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో నటింటే ఛాన్సును కొట్టేసింది. రాబోయే సల్మాన్ ఖాన్ నటించిన 'సికందర్' చిత్రంలో హీరోయిన్ గా శ్రీవల్లి నటించనుంది. 'సికందర్' చిత్రానికి ఎ.ఆర్. 'గజిని', 'హాలిడే: ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం, చిత్ర నిర్మాతలు రష్మిక తారాగణంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు యూనిట్ లోకి రష్మికకు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేసారు. సికందర్ సినిమా EID 2025లో విడుదలవుతోందని ప్రకటించారు. 
 
2014లో విడుదలైన 'కిక్' తర్వాత సాజిద్‌తో సల్మాన్‌ మళ్లీ కలిసిన సందర్భంగా నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లి 2025 ఈద్‌కు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి బ్లాక్‌బస్టర్ 'యానిమల్'లో చివరిగా కనిపించిన రష్మిక, అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్'లో నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments