Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను భారీగా పెంచానా? మీకు ఎవరు చెప్పారు? రష్మిక మందన్నా

Webdunia
బుధవారం, 17 జులై 2019 (18:07 IST)
సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై కన్నడ హీరోయిన్ రష్మిక మందన్నా మండిపడ్డారు. తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. అసలు తాను పారితోషికం పెంచినట్టు మీకు ఎవరు చెప్పారంటూ మండిపడ్డారు. 
 
ప్రస్తుతం రష్మిక మందన్నా 'భీష్మ' చిత్రంతోపాటు ప్రిన్స్ మహేశ్ బాబు సరసన నాయకిగా 'సరిలేరు నీకెవ్వరు' అనే చిత్రంలో నటిస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ తదుపరి సినిమాలో నాయికగాను ఛాన్స్ కొట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రష్మిక మందన్నా తన పారితోషికం బాగా పెంచేసిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. 
 
దీనిపై ఈ కన్నడ భామ స్పందించారు. 'నేను నా పారితోషికాన్ని భారీగా పెంచేశాననడంలో నిజం లేదు. నాకు గల సక్సెస్ రేటును బట్టి.. క్రేజ్‌ను బట్టే తీసుకుంటున్నాను. అంతకంటే తక్కువ నేను తీసుకోలేను.. ఎక్కువ అడిగినా ఎవరూ ఇవ్వరు. నా పారితోషికం ఎప్పుడూ నా కష్టానికి తగినట్టుగానే ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments