Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన పనిలేదు.. : ఐష్‌కు రష్మిక రిప్లై

Webdunia
సోమవారం, 22 మే 2023 (09:53 IST)
"పుష్ప" సినిమాలోని శ్రీవల్లి పాత్రను రష్మిక కంటే తాను మెరుగ్గా నటించగలనని ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఈ కామెంట్లపై ఐశ్వర్యా రాజేష్ వివరణ కూడా ఇచ్చింది. తాజాగా ఈ విషయమై హీరోయిన్ రష్మిక స్పందించింది.
 
అల్లు అర్జున్ హీరోగా తెలుగు దర్శకుడు సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించింది. ఈ పాత్ర అతన్ని అనేక భాషలలో పాపులర్ చేసింది. తాజాగా నటి ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో పుష్ప సినిమా గురించి, శ్రీవల్లి పాత్ర గురించి మాట్లాడి వివాదం కొనితెచ్చుకుంది. 
 
దీనిపై ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాకు తెలుగు సినిమా అంటే ఇష్టం. పుష్పలో ‘శ్రీవల్లి’ పాత్ర నచ్చిందని చెప్పింది. కానీ నాకు ఆ పాత్ర దొరికితే రష్మిక కంటే నేను బాగా నటించేదానిని చెప్పింది.
 
దీనిపై నటి రష్మిక స్పందిస్తూ.. "నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. ఇందుకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీపై నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి" అంటూ రష్మిక వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూర్ పెడుతుండగా వణికిన వరుడు చేయి, పెళ్లి రద్దు చేసిన వధువు

Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)

NEET UG 2025 results: నీట్ యూజీ 2025 ఫలితాలు.. టాప్‌లో మహేష్ కుమార్

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments