Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలకు ఒక్క చపాతీ అయినా ఇవ్వండి.. రష్మీ గౌతమ్

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (15:08 IST)
కరోనా నేపథ్యంలో.. పేదలకు చపాతీ, రైస్, లేదంటే బిస్కెట్లయినా ఇస్తే మంచిదని యాంకర్ రష్మీ గౌతమ్ తెలిపింది. ''మనం ఇంట్లో మూడు పూటలు తింటున్నాం. పేదవారు మాత్రం తినట్లేదు.. ప్లీజ్‌ ప్లీజ్‌ ప్లీజ్‌ వారికి కాస్త ఆహారం అందిద్దాం'' అంటూ రష్మీ వెల్లడించింది. 
 
'అన్నీ మనమే తినేయాలి. అన్నీ మనమే కొనుక్కుని పెట్టుకోవాలి అనుకుంటే కష్టం' అని ఆమె తెలిపింది. 'ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే.. మరెప్పుడు నేర్చుకుంటారో' అని రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
కరోనా కారణంగా.. కొందరు బిచ్చగాళ్లు సమస్యలు తీసుకొస్తున్నారంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై రష్మీ గౌతమ్ మండిపడింది. అన్ని దుకాణాలు బంద్‌లో ఉన్నాయి. పేదలకు ఫుడ్‌ దొరకట్లేదు. అందుకే వారికీ ఆహారం అందించాలని రష్మీ గౌతమ్ చెప్పుకొచ్చింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయాల్లోకి రోహిత్ శర్మ!! మహారాష్ట్ర సీఎంతో భేటీ!!

Purnam Kumar Shaw: భారత్‌ జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షాను అప్పగించిన పాకిస్థాన్

సుప్రీంకోర్టు 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించారు.. పవన్ సీరియస్

కర్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల మతానికి చెందినవారా? ఎంపీ మంత్రి కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments