Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లు కోరినట్టుగానే చూపించేందుకు సిద్ధం.. అపుడే ఫ్యాన్స్ పెరుగుతారు: రాశి ఖన్నా

అభిమానులు కోరినట్టుగా తన అందచందాలను ఆరబోసేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాలీవుడ్ నటి రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. అపుడే అభిమానుల సంఖ్య విపరీతంగా పెరుగుతారని వ్యాఖ్యానించింది.

Webdunia
గురువారం, 28 జులై 2016 (16:22 IST)
అభిమానులు కోరినట్టుగా తన అందచందాలను ఆరబోసేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాలీవుడ్ నటి రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. అపుడే అభిమానుల సంఖ్య విపరీతంగా పెరుగుతారని వ్యాఖ్యానించింది.
 
ఓ సందర్భంలో ఆమె మాట్లాడుతూ తనకు మణిరత్నం ‘గీతాంజలి’ వంటి సినిమాలో నటించాలని ఉందని, అలాంటి సినిమాలైతేనే తనకు బాగా సూటవుతాయని, సంతృప్తికరంగా కూడా ఉంటుందన్నారు. రాజమహేంద్రవరంలో పర్యటించినపుడు జనం పూర్తి మాస్ ఫిలింలో ఎప్పుడు కనిపిస్తావని అడిగారని చెప్పింది. తనను వాళ్ళు ఎలా చూడాలనుకుంటే అలాగే నటిస్తానని తెలిపింది.
 
ఇంతకాలం తన కేరక్టర్ బలంగా ఉన్న స్క్రిప్ట్‌ల కోసం వెతికినట్టు చెప్పింది. మంచి నటుడితో తెలుగులో కమర్షియల్ ఫిలిం చేస్తే తనను అభిమానించేవారు పెరుగుతారని ఇప్పుడే తెలిసిందని చెప్తోంది. తాను రామ్‌తో కలిసి నటించిన చిత్రం ‘హైపర్’ త్వరలో విడుదల కాబోతోందని పేర్కొంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments