Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ అనసూయకు ఏం కావాలి..? ఎందుకలా చూపిస్తోంది...?

పెళ్లయి పిల్లలున్నా యాంకర్‌ కమ్‌ నటి.. అనసూయ.. చాలా హాట్‌గురూ అన్నట్లుంది. టీవీ ప్రోగ్రామ్‌లోనే తన అందాల్ని ప్రదర్శించీ ప్రదర్శించకుండా యువతను.. పెద్దవారిని ఆట్టుకునే అనసూయ.. ఇటీవలే ఓ ఫొటో షూట్‌లో పాల్గొంది. తాజాగా ఆమె ఇలా తళక్కుమంది. తన గ్లామర్‌ను క

Webdunia
గురువారం, 28 జులై 2016 (16:11 IST)
పెళ్లయి పిల్లలున్నా యాంకర్‌ కమ్‌ నటి.. అనసూయ.. చాలా హాట్‌గురూ అన్నట్లుంది. టీవీ ప్రోగ్రామ్‌లోనే తన అందాల్ని ప్రదర్శించీ ప్రదర్శించకుండా యువతను.. పెద్దవారిని ఆట్టుకునే అనసూయ.. ఇటీవలే ఓ ఫొటో షూట్‌లో పాల్గొంది. తాజాగా ఆమె ఇలా తళక్కుమంది. తన గ్లామర్‌ను కాపాడుకోవడానికి తగిన వ్యాయామాలు చేస్తున్నట్లు చెబుతోంది.
 
యాంకర్‌ కాబోయే ముందు జిమ్‌ కెళ్ళి స్లిమ్‌గా తయారవ్వాలని అనుకున్నా.. ఆ సమయంలో పెద్దగా కుదరలేదని చెబుతోంది. ప్రస్తుతం జిమ్‌తో పాటు.. యోగాను తప్పనిసరిగా చేస్తూ అందాన్ని కాపాడుకుంటున్న ఈ భామ.. త్వరలో పెద్ద బేనర్‌లో నటించనున్నట్లు చెబుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments