Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 26న వేసవి కానుకగా 'రారండోయ్‌.. వేడుక చూద్దాం'

నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'రారండోయ్‌.. వేడుక చూద్దాం'. ఈ సినిమా మే 26న వేసవి కానుక

Webdunia
సోమవారం, 8 మే 2017 (13:32 IST)
నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'రారండోయ్‌.. వేడుక చూద్దాం'. ఈ సినిమా మే 26న వేసవి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, 30 సెకన్ల టైటిల్ సాంగ్ ఇప్పటికే విడుదలయ్యాయి. 
 
'బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ.. కంటి నిండ ఆశలతో మా సీతమ్మ. తాళిబొట్టు చేతబట్టి రామయ్య రామయ్య.. సీత చెయ్యి పట్ట వచ్చె మా రామయ్య' అంటూ సాగే టైటిల్ సాంగ్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. త్వరలో ఈ సినిమా రిలీజ్‌కు రంగం సిద్ధమవుతోంది. పాట‌ల‌న్నీ ఒక్కోటిగా విడుద‌ల చేసి, త్వ‌ర‌లోనే ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ని గ్రాండ్‌గా చేయాల‌ని యూనిట్ భావిస్తోంది.
 
కాగా యువసామ్రాట్‌ నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, కౌసల్య, ఇర్షాద్‌(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, ప థ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, పోసాని క ష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments