Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానులకు క్షమాపణ చెప్పిన రణ్‌వీర్...అలా దూకడమేంటో?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (17:12 IST)
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఈ మధ్యకాలంలో పెళ్లి జోష్‌తో, ఇంకా సినిమా విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. కొన్ని సందర్భాలలో విచిత్రమైన చేష్టలతో వార్తలకెక్కుతుంటాడు ఈ హీరో. తాజాగా ఆయన చేసిన ఒక పనికి అభిమానులు గాయపడగా, క్షమాపణలు కోరాల్సి వచ్చింది. 
 
ఇటీవల లాక్మీ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో "అప్నా టైమ్ ఆయేగా" అనే పాటను పాడుతూ ఒక్కసారిగా అభిమానుల గుంపుపైకి దూకాడు రణ్‌వీర్ సింగ్. ఊహించిన ఈ పరిణామంతో అభిమానులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆయన కింద పడి కొంతమంది గాయాలు కూడా అయ్యాయి. తేరుకున్న అభిమాను సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ చర్యను పలువురు తప్పుబడుతూ ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ రణ్‌వీర్ తాను చేసిన పని వలన ఇబ్బందిపడిన అభిమానులను క్షమాపణలు కోరారు. ఇకమీదట ఇలాంటి పనులు చేయని, అభిమానుల ప్రేమ, ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరారు. రణ్‌వీర్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన గల్లీభాయ్ సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments