Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్టరీ వెంకటేష్ కుమార్తె నిశ్చితార్థానికి ఇలా వెళ్ళాను..

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (16:56 IST)
టాలీవుడ్ స్టార్, విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత నిశ్చితార్థ వేడుకలో సమంత సందడి చేసింది. హైదరాబాదులో జరిగిన ఈ వేడుకలో సమంత కట్టిన చీర అందరినీ ఆకట్టుకుంది.


ఈ వేడుకకు తాను ఎలా వెళ్లానో.. చెప్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టింది. ఏక్యా బెనారస్ డిజైనర్ శారీలో మెరిసిపోయిన సమంత, కృష్ణ దాస్ జ్యూయెలరీ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్న బంగారు ఆభరణాలను ధరించింది. 
 
సమంతకు సాధనా సింగ్ మేకప్ చేసింది. జుకాల్కర్ హెయిర్ స్టయిల్ చేశారట. నిశ్చితార్థానికి వచ్చిన సమంత పలు వెరైటీల్లో ఫొటోలకు పోజులిచ్చింది. ఆమె తాజా చిత్రం ''సీమరాజా'' త్వరలో విడుదలకు సిద్ధంగా ఉందన్న సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే.. బెల్లం కొండ శ్రీనివాస్‌తో సమంత ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతుందట. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్నాడు. ఈ చిత్రంలో బెల్లకొండ శ్రీనివాస్‌కు జోడిగా సమంత అయితే బావుంటుందని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే అల్లుడు శీనులో శ్రీనివాస్, సమంత జంటగా నటించారు. మరోసారి తెరపై కనిపించనున్న ఈ కాంబోపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments