Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త దర్శకత్వంలో భార్య... ముద్దుసీన్లు ఉంటాయా? (video)

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (14:09 IST)
టాలీవుడ్ అగ్రనటి రమ్యకృష్ణ. ఈమె ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా ఆమె నటిగా రాణిస్తోంది. హీరోయిన్‌తో పాటు అత్త వేషాలు వేస్తూ యమబిజీగా ఉంది. ఈమె తొలిసారిగా భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో నటించనుంది. అంటే 15 యేళ్ళ తర్వాత ఆమె తన భర్త దర్శకత్వంలో నిర్మించనుంది. మరాఠీ హిట్ చిత్రం 'నటసామ్రాట్'కు రీమేక్​గా రూపొందిస్తున్న ఈ సినిమాకు 'రంగమార్తాండ' అనే టైటిల్​ ఖరారు చేశారు. 
 
ఓ పోస్టర్​ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలో ప్రకాశ్​రాజ్ కనిపించనున్నాడు. వీటితో పాటే చాలాకాలం తర్వాత కృష్ణవంశీ తీస్తున్న సినిమా ఇది కావడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 2017లో 'నక్షత్రం' తీశాడు కృష్ణవంశీ. సందీప్‌ కిషన్‌, సాయిధరమ్‌ తేజ్‌, రెజీనా తదితరులు నటించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత మరో ప్రాజెక్టు పట్టాలెక్కించలేదీ డైరెక్టర్. ఇప్పుడు ఈ చిత్రం ప్రకటించాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments