Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునర్నవి వీపు మొత్తం చూపించేసిందిగా..? (Video)

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (13:24 IST)
బిగ్ బాస్ కంటిస్టెంట్ పునర్నవి భూపాలం ప్రస్తుతం సైకిల్, చిన్న విరామం చిత్రాల్లో నటిస్తోంది. ఇంకా అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ సందీప్ వంగా దర్శకత్వంలో ఓ అవకాశం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఉయ్యాల జంపాలలో హీరోయిన్ స్నేహితురాలిగా అదరగొట్టిన పునర్నవి ఆపై పిట్టగోడ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
 
తాజాగా బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్న పునర్నవి.. హౌజ్‌లో ఉన్నంత కాలం లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకుంటూ.. మరో ఇంటి సభ్యుడు రాహుల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ.. కుర్ర హృదయాలను కొల్ల గొట్టంది. 
 
అయితే మూడు వారాల ముందే హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన పునర్నవి బయట తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తన సక్సెస్‌ను సెలెబ్రెట్ చేసుకుంటోంది. తాజాగా ఓ పబ్‌లో పార్టీ చేసుకుంటూ బ్యాక్ లెస్ టాప్‌లో కొన్ని ఫోటోస్‌ను తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు, నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments