Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు పదుల వయస్సులోనూ హాట్ ఫోటోతో కవ్విస్తున్న నీలాంబరి!

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (10:50 IST)
తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన కొత్తనాళ్ళలో ఐరెన్ లెగ్‌గా ముద్ర పడిన హీరోయిన్ రమ్యకృష్ణ. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన పెళ్లిసందడి చిత్రంలో ఈమె దశ తిరిగిపోయింది. అక్కడ నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. పైగా, గ్లామరస్ పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. తన అందం అభినయం కలబోసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 
 
సీనియర్ హీరోలు అందరి సరసన నటించి అలరించింది ఈ సొగసరి. హీరోయిన్‌గానే కాకూండా ఆ మధ్య స్పెషల్ సాంగ్స్‌లోను మెరిసి ఆకట్టుకుంది.  హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తర్వాత కొంత కాలం క్యారక్టర్ ఆర్టిస్ట్‌గాను రాణించింది. అయితే దర్శక ధీరుడు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాలో శివగామిగా నటించి అందరిని ఆకట్టుకుంది.
 
ఇక బహుబలి సినిమాలో రమ్యకృష్ణ తప్ప మరొకరిని శివగామిగా ఉహించుకోలేంతగా అద్భుతంగా నటించి అలరించింది. ఇక ఈ సినిమాతో రమ్యకృష్ణ అంతర్జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సినిమాలతోనే కేకాకుండా సోషల్ మీడియాద్వారా కూడా రమ్యకృష్ణ అభిమానులకు దగ్గరగాఉంటుంది. తన సినిమా విషయాలతోపాటు హాట్ హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. 
 
తాజాగా రమ్యకృష్ణ పోస్ట్ చేసిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇటీవల మాల్దీవులకు విహార యాత్రకెళ్లిన ఈ శివగామి... స్విమింగ్ పూల్‌లో సేదతీరుతూ.. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు కురిపిస్తున్నారు. మీ అందం ఎప్పటికి తగ్గదు, వన్నెతగ్గని వయ్యారం, యంగ్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ అంటూ కొంటె కామెంట్లు చేస్తన్నారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments