Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోబో 2.0లో రజనీకాంత్, రమ్యకృష్ణ: ఆగస్టు నుంచి షూటింగ్‌లో శివగామి!

రజనీకాంత్, రమ్యకృష్ణ కాంబోలో వచ్చిన నరసింహ సినిమా ప్రేక్షకులను బాగా అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈ జంట మళ్ళీ తెరపై సందడి చేసే అవకాశం రాలేదు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ర

Webdunia
బుధవారం, 13 జులై 2016 (10:12 IST)
రజనీకాంత్, రమ్యకృష్ణ కాంబోలో వచ్చిన నరసింహ సినిమా ప్రేక్షకులను బాగా అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈ జంట మళ్ళీ తెరపై సందడి చేసే అవకాశం రాలేదు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రోబో 2.0 సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో ఓ కీలక రోల్‌లో రమ్యకృష్ణను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిసింది. ఇంకా అగ్రిమెంట్ కూడా కుదిరిందని తెలిసింది. 
 
ప్రస్తుతం రజనీకాంత్ లేని కొన్ని సన్నివేశాలను తలకోనలో చిత్రీకరిస్తున్నారు. రజనీకాంత్ పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ ఆగస్ట్ షెడ్యూల్‌లో ఉంటుంది. అదే నెలలో ఈ సినిమా షూటింగ్‌లో రమ్యకృష్ణ జాయిన్ కానుందని సినీ యూనిట్ అంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments