జూనియర్ సమంత, అంటే ఎవరో తెలుసు కదా. ఆమధ్య బిగ్ బాస్‌లో సందడి చేసిన ఆషూరెడ్డి. ఈమె కొన్ని యాంగిల్స్‌లో అచ్చం సమంతలా వుంటుంది. దాంతో ఫ్యాన్స్ ఆమెకి జూనియర్ సమంత అని పేరు పెట్టేసారు.
ఇక అసలు విషయానికి వస్తే... రాంగోపాల్ వర్మ ఈమధ్య యాంకర్లతో చేసే పనులను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. ఆమధ్య బర్త్ డే పార్టీకి వెళ్లి అమ్మాయిలతో అసభ్య రీతిలో డ్యాన్సు చేసి ఆ వీడియోలను పోస్టు చేసాడు. పైగా ఆ వీడియోను నేను తీయలేదంటూ కామెంట్ పెట్టాడు.