Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌గోపాల్ వ‌ర్మ స‌మ్మ‌క్క దేవ‌త‌కు విస్కీ ఆఫ‌ర్‌

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (08:19 IST)
Ramgopal Varma, Konda Murali, Surekha
రామ్ గోపాల్ వ‌ర్మ ఏది చేసినా ట్రెండ్ కావాల‌ని చూస్తుంటాడు. ఆయ‌న టైం కూడా అలాగే వుంటుంది. తాజాగా ఆయ‌న తెలంగాణాలో దేవ‌త‌గా పూజించే స‌మ్మ‌క్కకు మెగ్ డోల్డ్ విస్కీ ఆఫ‌ర్ చేశాడు. ఇది అమ్మ‌వారికి నైవేద్యంగా పెడుతుండ‌గా ఫొటో తీసి పోస్ట్ చేశాడు. ఆయ‌న తాజాగా `కొండా` అనే సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మా కొండా మూవీని విడుద‌ల‌చేసి స‌క్సెస్ చేయాల‌ని దేవ‌త‌ను కోరుకున్నారు.
 
కొండా ముర‌ళీ, సురేఖ స‌మ‌క్షంలో వారి ఇంటిలోనే ఈ దృశ్యం చోటుచేసుకుంది. ఇలా ఆఫర్ చేస్తుండ‌గా నిర్మాత బేబీ శ్రేష్ట ఫొటోతీసింది. కాగా, కొండా సినిమాను గ‌త నెల‌లో విడుద‌ల‌చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా మూడ‌వ వేవ్ వ‌ల్ల వాయిదా ప‌డింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగానే థియేట‌ర్ల స‌మ‌స్య గుర్తుకు వ‌చ్చి పేర్నినాని వంటివారిని క‌లిసి ఆమ‌ధ్య హ‌డావుడి చేశాడు. కానీ ఏం ప్ర‌యోజ‌నం క‌నిపంచ‌లేదు. ఆ త‌ర్వాత ప‌రిణామాలు తెలిసిందే. చిరంజీవితోపాటు ప‌లువురు హీరోలు వెళ్ళి జ‌గ‌న్‌ను క‌లిసి స‌మ‌స్య‌ను ప‌రిష్కార దిశ‌గా చూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments