Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ దోషి చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ, వాడు చేసిన వెధవ పని అంటూ..

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (12:22 IST)
దిశ హత్యాచార ఘటన తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు దోషుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. 
అయితే ఈ ఘటనపై ఇటీవలే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తానంటూ ప్రకటన చేశారు.
 
అయితే తాజాగా ఆయన ఇవాళ దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను కలిశారు. 
ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు వర్మ. దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను కలిశానన్నారు. చెన్నకేశవులుని 16 ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుందని, ఇప్పుడు 17 ఏళ్ల వయస్సులోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందని ట్వీట్‌ చేశారు.
 
అతడు దిశతో పాటు, రేణుకను కూడా బాధితురాలిని చేశాడంటూ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
వాడు చేసిన వెధవ పనికి, ఇప్పుడు భార్యతో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా భవిష్యత్తు లేకుండా పోయిందని తన ట్విటర్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments