Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేయ్... మళ్లీ ఏసేసాడు వర్మ, ప్రధాని మోదీకి ఆస్కార్ అవార్డ్ అంట

Webdunia
శనివారం, 22 మే 2021 (22:35 IST)
Varma
ఎన్నో విష‌యాల‌ను నిర్మొహ‌మాటంగా చెప్పే రామ్‌గోపాల్ వ‌ర్మ తాజాగా నెల్లూరు ఆయుర్వేద డాక్ట‌ర్‌ను జాతీయ సొత్తుగా గుర్తించాల‌ని ఈరోజే ప్ర‌క‌టించారు. ఇక సాయంత్రానికి మోడీపై చుర‌క వేశాడు వ‌ర్మ‌. ప్ర‌ధాని మోడీపై ఫ‌న్నీ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కరోనా కఠిన పరిస్థితుల పై ప్రధాని మోదీ ఓ సందర్భంలో భావోద్వేగానికి లోనవుతూ మాట్లాడిన వీడియోని తీసుకున్నాడు. దానికి ఆస్కార్ బెస్ట్ యాక్టర్ నామినేషన్ అవార్డుల ప్రకటనకి సంబంధించిన వీడియోలో ప్రధాని వీడియోని ఎడిట్ చేశాడు. రెండు జ‌త‌చేసి ట్విట్ట‌ర్‌లో పెట్టాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments