Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతు - స‌మంత‌లపై వ‌ర్మ ట్వీట్, చైతు రీ-ట్వీట్ చేస్తే డిలీట్ చేసి(Video)

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (16:17 IST)
వివాద‌స్ప‌ద చిత్రాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. నాగ చైత‌న్య‌, స‌మంతల గురించి వర్మ స్పందించి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. చైత‌న్య‌, స‌మంత‌ల గురించి వర్మ స్పందించ‌డం ఏంటి..? అనుకుంటున్నారా..? ఇంత‌కీ విష‌యం ఏంటంటే... చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టించిన తాజా చిత్రం మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.
 
ఈ సంద‌ర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైల‌ర్‌ను విక్ట‌రీ వెంక‌టేష్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ గురించి వ‌ర్మ ట్విట్ట‌ర్లో స్పందిస్తూ... నాగ చైతన్య.. ట్రైలర్‌లో సమంత కన్నా నాకు నువ్వే ఎక్కువగా నచ్చావు. ఇలా చెప్పానని నన్ను మరోలా అనుకోకండి. ఇది నిజం అని వర్మ పోస్ట్‌ చేశారు. వ‌ర్మ‌ ట్వీట్‌కు చైతన్య రిప్లై ఇచ్చారు. మంచిది రామ్‌గోపాల్‌ వర్మ.. ఏదేమైతేనేం మనమంతా సంతోషించాల్సిన విషయమేగా.. చీర్స్‌ అని పోస్ట్‌ చేశారు. అయితే.. వ‌ర్మ ఆ త‌ర్వాత ఏమ‌నుకున్నారో ఏమో కానీ... తన ట్వీట్‌ను డిలీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments