Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుపు రంగు దుస్తులు, న‌ల్ల‌టి క‌ళ్ళ జోడుతో రామ్‌చ‌ర‌ణ్ లేటెస్ట్ లుక్‌

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (18:36 IST)
Ramcharan's latest look
మెగా పవర్ స్టార్ ఇటీవ‌లే త‌న సోద‌రీమ‌ణులు, మేన‌కోడ‌ళ్ళ‌తో వీకెండ్ హాలీడేస్‌కు వెళ్ళి వ‌చ్చారు. అనంత‌రం త‌న షూటింగ్ ప‌నిలో బిజీ అయ్యారు. శ‌నివారంనాడు షూట్‌లో మేక‌ప్ రూమ్‌లో త‌ను త‌యార‌వుతున్న ఫొటోల‌ను పోస్ట్ చేశారు. నలుపు రంగు దుస్తులు, న‌ల్ల‌టి క‌ళ్ళ జోడుతో అద్దం ప‌ట్టుకుని త‌న ఫేస్‌ను చూపిస్తూ క‌నిపించారు.
 
Ramcharan's latest look
ఆర్ ఆర్ ఆర్. సినిమా తర్వాత రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను చేస్తున్నారు. దీని షూటింగ్ చాలా భాగం పూర్త‌యింది. రామ్ చరణ్‌ స్టైలీష్‌ లుక్‌లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
 
Ramcharan's latest look
కొంద‌రు నెటిజ‌న్లు, అభిమానులు కిరార్ లుక్‌తో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటూ రీట్వీట్‌లు చేస్తున్నారు.

కాగా, తాజాగా ఆర్‌సి15 సినిమాలో విల‌న్‌గా ఎస్ జే సూర్య నటించనున్నార‌ని ప్ర‌క‌టించారు.. దీనికి సంబంధించి సూర్య ఫొటో కూడా రిలీజ్ చేశారు.  ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ భారీ సినిమాలో చరణ్ సరసన  కియారా అద్వానీ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments