Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మాస్త్రకు షాక్.. తొలిరోజే ఆన్‌లైన్‌లో లీక్

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (18:20 IST)
Brahmastra
బ్రహ్మాస్త్ర సినిమా పలు భాషల్లో విడుదలైంది. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.40 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో రణ్ బీర్, అలియాతో పాటు అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించగా.. షారూక్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించారు.
 
అయితే ఈ చిత్ర బృందానికి ఒక్క రోజులోనే షాక్ తగిలింది. ఈ సినిమా ఆన్ లైన్‌లో లీక్ అయింది. ‘బ్రహ్మాస్త్ర’ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయవద్దని ఢిల్లీ హైకోర్టు 18 వెబ్‌సైట్‌లను హెచ్చరించినప్పటికీ, ఈ చిత్రం ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో చిత్ర బృందం కలవరపడుతోంది. 
 
సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు దీన్ని ఆన్ లైన్‌లో ప్రసారం చేయకుండా 18 వెబ్‌సైట్‌లను నిరోధించాలని కోరుతూ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ స్టార్ ఇండియా చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. 
 
అయితే, కోర్టు హెచ్చరికలు, ఆదేశాలు ఉన్నప్పటికీ తమిళ రాకర్స్, మూవీరుల్జ్, ఫిల్మిజిల్లా, 123మూవీస్, టెలిగ్రామ్ మరియు టోరెంట్ సైట్‌ లలో హెచ్‌డీలో ఇది లీక్ అయినట్లు సమాచారం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments