Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా పవర్ స్టార్ మరో క్రేజీ ప్రాజెక్ట్...

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (18:41 IST)
రంగస్థలంలో అద్భుతమైన నటన కనబరిచి మంచి హిట్ సాధించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఇక సంచలనాత్మకంగా రూపొందుతున్న RRR సినిమాతో ప్రస్తుతం చెర్రీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చాలాకాలంగా సాగుతోంది. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఆయన తర్వాత చేయబోయే సినిమాపై ఫిలిం నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
 
2019 సంవత్సరంలో నిర్మాతగా మారి ఎంతో ప్రతిష్టాత్మకంగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తీసి, తన తండ్రి చిరంజీవికి కానుకగా ఇచ్చారు. ఇక తాను నటించబోయే సినిమాలపై ఈ ఏడాది దృష్టి సారించనున్నారట. ఇటీవల మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్' రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్న రామ్ చరణ్ అందులో తండ్రి చిరంజీవితో కలిసి నటించనున్నట్లు వార్తలు వచ్చాయి.
 
అయితే ఇటీవలి సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ తమిళంలో కార్తితో ‘ఖైదీ' వంటి డిఫరెంట్ మూవీతో హిట్ కొట్టిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తర్వాత మూవీని కన్ఫామ్ చేసినట్లు, RRR పూర్తి కాగానే ఈ ప్రాజెక్టు పనులు మొదలు కానున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments