Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంగల్ హిట్... అమీర్ ఖాన్ పాదాలకు మొక్కాల్సిందే: రామ్ గోపాల్ వర్మ

వంగవీటి సినిమా తీసి ఆరోపణలు, కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన అమీర్ ఖాన్‌ను తెగ పొగిడేశాడు. ఇంకా తాజాగా అమీర్ ఖాన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడ

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (09:39 IST)
వంగవీటి సినిమా తీసి ఆరోపణలు, కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన అమీర్ ఖాన్‌ను తెగ పొగిడేశాడు. ఇంకా తాజాగా అమీర్ ఖాన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వర్మ. ఇటీవలే అమీర్ నటించిన ''దంగల్'' విడుదలైంది. బాలీవుడ్ లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అమీర్ పెర్పామెన్స్ చూసి బాలీవుడ్ అంతా ప్రశంలతో ముంచెత్తింది. తాజాగా వర్మ తనదైనశైలిలో చెలరేగిపోయాడు.
 
దంగల్ కోసం 50 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్ లుక్ తీసుకురావడం.. మళ్లీ అదే చిత్రం కోసం బరువు పెరగడం.. డిఫరేంట్ వేరియేషన్స్ చూసి అమీర్ ఖాన్‌ను రామ్ గోపాల్ వర్మ ఆకాశానికి ఎత్తేశాడు. నాటి నుంచి నేటి వరకు ఏ నటుడు పిల్లల తండ్రి పాత్ర కోసం బరువు పెరిగారో చెప్పండని ఖాన్స్‌ను రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించాడు. దంగల్ చూశాక మొత్తం చిత్ర పరిశ్రమ, మిగిలిన ఖాన్స్ జిమ్నాస్టిక్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తీరాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మొత్తానికి అమీర్ పాదాలకు మొక్కాల్సిందేనని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments