Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టికెట్ల అంశంలో ప్రభుత్వ జోక్యం తగదు: వర్మ

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (12:32 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్‌లో సినీ టిక్కెట్ల వ్యవహారంపై స్పందించాడు. సినిమా టికెట్ల అంశంలో ప్రభుత్వ జోక్యం తగదని అన్నారు. ఓ వస్తువును ప్రైవేటు వ్యక్తులు ఉత్పత్తి చేసి, వినియోగదారుడికి అమ్మే క్రమంలో పన్నులు ప్రభుత్వానికే వెళతాయని, అయితే, ఇందులో ప్రభుత్వం ధరలు నిర్ణయించడం ఉండదని వర్మ వివరించారు. సినిమా టికెట్ల అంశానికి కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
 
ఓ వస్తువు ఉత్పత్తిదారుకే ఎమ్మార్పీ నిర్ణయించే అధికారం ఉంటుందని, కొనాలా? వద్దా? అనేది వినియోగదారుడు నిర్ణయించుకుంటాడని వర్మ వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల రేట్లను నిర్మాతలు నిర్ణయించడంలో తప్పేమీలేదని పేర్కొన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం టికెట్ల రేట్లు నిర్ణయించడం ఏంటో అర్థంకావడంలేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments