Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల‌నుంచి రామ్ చరణ్, ఉపాసన కొణిదెల + రైమ్‌

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (13:10 IST)
Ram Charan, Upasana
మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కొణిదెల తమ అందమైన పెంపుడు జంతువు  రైమ్‌తో పాటు వారి సెలవుల నుండి తిరిగి వస్తున్నప్పుడు విమానాశ్రయంలో కనిపించారు. నేడు వారు బేగంపేట విమానాశ్ర‌యంలో దిగారు. రామ్ చ‌ర‌ణ్ త‌ర‌చూ విహారా యాత్ర‌ల‌కు వెళుతుంటారు. ఈమ‌ధ్యే త‌న సోద‌రీమ‌ణులు, మేన‌కోడ‌ళ్ళ‌తో వీకెండ్‌కు వెళ్ళి వ‌చ్చారు. చ‌ర‌ణ్ ఎప్పుడు వెళ్ళినా త‌మ పెంపుడు కుక్క‌పిల్ల‌ను చేత‌ప‌ట్టుకుని వెళుతుండ‌డం విశేషం.
 
Ram Charan, Rhyme
ఇక రామ్‌చ‌ర‌ణ్ తాజా సినిమా ఆర్‌.సి.15 చిత్రం షూటింగ్‌లో పాల్గొనాల్సి వుంది. కొంత భాగం షూట్ కూడా అయింది. కాగా, ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఇండియ‌న్‌2 చిత్రాన్ని తెర‌కెక్కించే ప‌నిలో వున్నారు. ఆ షెడ్యూల్ అయ్యాక ఆర్‌సి15 సెట్‌పైకి వెళ్ళ‌నుంది. ఈలోగా త‌న తండ్రి చిరంజీవి చిత్రం గాడ్ ఫాద‌ర్ ద‌స‌రాకు విడుద‌కాబోతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ముగింపు ద‌శ‌లో వున్నాయి. అవి కూడా చ‌ర‌ణ్ చూసుకుంఉట‌న్నార‌ని తెలిసింది. ఇక  RC15 అనేది కార్తీక్ సుబ్బరాజ్ కథపై S. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ స‌ర‌స‌న కియారా అద్వానీ నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments